పురుషసూక్త విధాన పూజ - omsrimata

Breaking

Vedasookta, pooja practices, histories of sages, religious matters, Shakti Stotras etc.

Saturday, October 15, 2022

పురుషసూక్త విధాన పూజ

 



ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |

స భూమిo విశ్వతో వృ॒త్వా | అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ |

ఆవాహనమ్ 


పురుష ఏవేదగ్ం సర్వమ్| యద్భూతం యచ్చ భవ్యమ్|

ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి |

ఆసనమ్


ఏతావానస్య మహిమా |అతో జ్యాయాగ్శ్చ పూరుషః || 

పాదో”ఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతo దివి |

పాద్యమ్


త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః |పాదోఽస్యేహాఽఽభవాత్పున: |

తతో విష్వఙ్వ్యక్రామత్ |సాశనానశనే అభి |

అర్ఘ్యం 


తస్మాద్విరాడజాయత |విరాజో అధి పూరు॑షః | 

స జాతో అత్యరిచ్యత |పశ్చాద్భూమిమథో పురః ||

ఆచమనీయం 


పంచామృత స్నానం –

ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |

భవా వాజస్య సంగథే ||

ఓం శ్రీ ………… నమః క్షీరేణ స్నపయామి |

దధిక్రావ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజిన: |

సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్oషి తారిషత్ ||

ఓం శ్రీ ………… నమః దధ్నా స్నపయామి |

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు

అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి: |

ఓం శ్రీ ---- నమః ఆజ్యేన స్నపయామి |


మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |

మాధ్వీ”ర్నః సన్త్వౌషధీః |

మధునక్తముతోషసి మధుమత్ పార్థివగ్oరజ: |

మధుద్యౌరస్తు నః పితా |

మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ంి అస్తు సూర్య: |

మాధ్వీర్గావో భవంతు నః |

ఓం శ్రీ --- నమః మధునా స్నపయామి |


స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |

స్వాదురింద్రా”య సుహవీ”తు నామ్నే |

స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |

బృహస్పతయే మధుమాo అదా”భ్యః |

ఓం శ్రీ --- నమః శర్కరేణ స్నపయామి |


యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీ: |

బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్ంప హసః ||

ఓం శ్రీ ---- నమః ఫలోదకేన స్నపయామి |


యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |

వసన్తో అస్యాసీదాజ్యమ్ | గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః |

స్నానం


సప్తాస్యాసన్పరిధయ: | త్రిః సప్త సమిధ: కృతాః |

దేవా యద్యజ్ఞం తన్వానాః |అబధ్నన్పురుషం పశుమ్ |

వస్త్రమ్


తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ |పురుషం జాతమగ్రతః || 

తేన దేవా అయజన్త | సాధ్యా ఋషయశ్చ యే |

యజ్ఞోపవీతమ్


తస్మాద్యజ్ఞాత్సర్వహుత: | సంభృతం పృషదాజ్యమ్ |

పశూగ్స్తా గ్శ్చనక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే|

గన్ధమ్


తస్మాద్యజ్ఞాత్సర్వహుత: | ఋచ: సామాని జజ్ఞిరే |

ఛన్దాగ్oసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత || 

ఆభరణమ్


తస్మాదశ్వా అజాయన్త | యే కే చో భయాదతః |

గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయ: |

పుష్పాణి


యత్పురుషo వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |

ముఖo కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే |

ధూపమ్


బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్య: కృతః || 

ఊరూ తదస్య యద్వైశ్య: | పద్భ్యాగ్ం శూద్రో అజాయత |

దీపం


చన్ద్రమా మనసో జాతః | చక్షో: సూర్యో అజాయత |

ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ | ప్రాణాద్వాయురజాయత |

నైవేధ్యమ్


నాభ్యా ఆసీదన్తరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |

పద్భ్యాం భూమిర్దిశ: శ్రోత్రాత్ |తథా లోకాగ్ం అకల్పయన్ ||

తాంబూలమ్ 


వేదాహమేతం పురుషం మహాన్తమ్ |

ఆదిత్యవర్ణం తమసస్తు పారే |

సర్వాణి రూపాణి విచిత్య ధీర: |

నామాని కృత్వాఽభివదన్ యదాస్తే |

నీరాజణమ్


ధాతా పురస్తాద్యముదాజహార |

శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |

తమేవం విద్వానమృత ఇహ భవతి |

నాన్యః పన్థా అయనాయ విద్యతే |

మంత్రపుష్పం


ఆత్మప్రదక్షిణ నమస్కారం 

యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |

త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |

ఓం శ్రీ -----నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |


సాష్టాంగ నమస్కారం 

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |

పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||

ఓం శ్రీ ----నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |


సర్వోపచారాః 

ఓం శ్రీ ---- నమః ఛత్రం ఆచ్ఛాదయామి |

ఓం శ్రీ ---- నమః చామరైర్వీజయామి |

ఓం శ్రీ ---- నమః నృత్యం దర్శయామి |

ఓం శ్రీ ---- నమః గీతం శ్రావయామి |

ఓం శ్రీ ---- నమః ఆందోళికాన్నారోహయామి |

ఓం శ్రీ ----నమః అశ్వానారోహయామి |

ఓం శ్రీ ---- నమః గజానారోహయామి |

సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |

క్షమా ప్రార్థన 

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |

దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |

ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |

పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |

యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |


అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ ----- సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||


తీర్థప్రసాద గ్రహణం –

అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||

సమస్తపాపక్షయకరం శ్రీ ---- పాదోదకం పావనం శుభం ||

శ్రీ ----- నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |

No comments:

Post a Comment

Blog Archive